(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 230
॥ శ్రీః ॥
1.230. అధ్యాయః 230
Mahabharata - Adi Parva - Chapter Topics
సుందోపసుందయోః దిగ్విజయః కురుక్షేత్రే నివాసశ్చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
నారద ఉవాచ। 1-230-0x(1258)(10006)
ఉత్సవే వృత్తమాత్రే తు త్రైలోక్యాకాంక్షిణావుభౌ।
మంత్రయిత్వా తతః సేనాం తావజ్ఞాపయతాం తదా॥ 1-230-1(10007)
సుహృద్భిరప్యనుజ్ఞాతౌ దైత్యైర్వృద్ధైశ్చ మంత్రిభిః।
కృత్వా ప్రాస్థానికం రాత్రౌ మఘాసు యయతుస్తదా॥ 1-230-2(10008)
గదాపిట్టశధారిణ్యా శూలముద్గరహస్తయా।
ప్రస్థితౌ సహ వర్మిణ్యా మహత్యా దైత్యసేనయా॥ 1-230-3(10009)
మంగలైః స్తుతిభిశ్చాపి విజయప్రతిసంహితైః।
చారణైః స్తూయమానౌ తౌ జగ్మతుః పరయా ముదా॥ 1-230-4(10010)
తావంతరిక్షముత్ప్లుత్య దైత్యౌ కామగమావుభౌ।
దేవానామేవ భవనం జగ్మతుర్యుద్దుర్మదౌ॥ 1-230-5(10011)
తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ప్రభోః।
హిత్వా త్రివిష్టపం జగ్ముర్బ్రహ్మలోకం తతః సురాః॥ 1-230-6(10012)
తావింద్రలోకం నిర్జిత్య యక్షరక్షోగణాంస్తదా।
ఖేచరాణ్యపి భూతాని జఘ్నతుస్తీవ్రవిక్రమౌ॥ 1-230-7(10013)
అంతర్భూమిగతాన్నాగాంజిత్వా తౌ చ మహారథౌ।
సముద్రవాసినీః సర్వా ంలేచ్ఛజాతీర్విజిగ్యతుః॥ 1-230-8(10014)
తతః సర్వాం మహీం జేతుమారబ్ధావుగ్రశాసనౌ।
సైనికాంశ్చ సమాహూయ సుతీక్ష్ణం వాక్యమూచతుః॥ 1-230-9(10015)
రాజర్షయో మహాయజ్ఞైర్హవ్యకవ్యైర్ద్విజాతయః।
తేజో బలం చ దేవానాం వర్ధంతి శ్రియం తథా॥ 1-230-10(10016)
తేషామేవం ప్రవృత్తానాం సర్వేషామసురద్విషాం।
సంభూయ సర్వైరస్మాభిః కార్యః సర్వాత్మనా వధః॥ 1-230-11(10017)
ఏవం సర్వాన్సమాదిశ్య పూర్వతీరే మహోదధేః।
క్రూరాం మతిం సమాస్థాయ జగ్మతుః సర్వతోముఖౌ॥ 1-230-12(10018)
యజ్ఞైర్యజంతి యే కేచిద్యాజయంతి చ యే ద్విజాః।
తాన్సర్వాన్ప్రసభం హత్వా బలినౌ జగ్మతుస్తతః॥ 1-230-13(10019)
ఆశ్రమేష్వగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనాం।
గృహీత్వా ప్రక్షిపంత్యప్సు విశ్రబ్ధం సైనికాస్తయోః॥ 1-230-14(10020)
తపోధనైశ్చ యే క్రుద్ధైః శాపా ఉక్తా మహాత్మభిః।
నాక్రామంత తయోస్తేఽపి వరదాననిరాకృతాః॥ 1-230-15(10021)
నాక్రామంత యదా శాపా బాణా ముక్తాః శిలాస్వివ।
నియమాన్సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయః॥ 1-230-16(10022)
పృథివ్యాం యే తపఃసిద్ధా దాంతాః శమపరాయణాః।
తయోర్భయాద్దుద్రువుస్తే వైనతేయాదివోరగాః॥ 1-230-17(10023)
మథితైరాశ్రమైర్భగ్నైర్వికీర్ణకలశస్రువైః।
శూన్యమాసీజ్జగత్సర్వం కాలేనేవ హతం తదా॥ 1-230-18(10024)
తతో రాజన్నదృశ్యద్భిర్ఋషిభిశ్చ మహాసురౌ।
ఉభౌ వినిశ్చయం కృత్వా వికుర్వాతే వధైషిణౌ॥ 1-230-19(10025)
ప్రభిన్నకరటౌ మత్తౌ భూత్వా కుంజరరూపిణౌ।
సంలీనమపి దుర్గేషు నిన్యతుర్యమసాదనం॥ 1-230-20(10026)
సింహౌ భూత్వా పునర్వ్యాఘ్రౌ పునశ్చాంతర్హితావుభౌ।
తైస్తైరుపాయైస్తౌ క్రూరావృషీందృష్ట్వా నిజఘ్నతుః॥ 1-230-21(10027)
నివృత్తయజ్ఞస్వాధ్యాయా ప్రనష్టనృపతిద్విజా।
ఉత్సన్నోత్సవయజ్ఞా చ బభూవ వసుధా తదా॥ 1-230-22(10028)
హాహాభూతా భయార్తా చ నివృత్తవిపణాపణా।
నివృత్తదేవకార్యా చ పుణ్యోద్వాహవివర్జితా॥ 1-230-23(10029)
నివృత్తకృషిగోరక్షా విధ్వస్తనగరాశ్రమా।
అస్థికంకాలసంకీర్ణా భూర్బభూవోగ్రదర్శనా॥ 1-230-24(10030)
నివృత్తపితృకార్యం చ నిర్వషట్కారమంగలం।
జగత్ప్రతిభయాకారం దుష్ప్రేక్ష్యమభవత్తదా॥ 1-230-25(10031)
చంద్రాదిత్యౌ గ్రహాస్తారా నక్షత్రాణి దివౌకసః।
జగ్ముర్విషాదం తత్కర్మ దృష్ట్వా సుందోపసుందయోః॥ 1-230-26(10032)
ఏవం సర్వా దిశో దైత్యౌ జిత్వా క్రూరేణ కర్మణా।
నిఃసపత్నౌ కురుక్షేత్రే నివేశమభిచక్రతుః॥ ॥ 1-230-27(10033)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 230 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-230-3 ప్రస్థితౌ సహధర్మిణ్యా ఇతి ఖ.పాఠః। జయమరణరూపతుల్యధర్మ పత్యేత్యర్థః। రత్నo॥ 1-230-19 అదృశ్యద్భిః అదృశ్యైః తృతీయాచేయం సప్తర్ంయేథ ఋషిష్వదృశ్యేషు సత్స్విత్యర్థః॥ త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 230 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.